🚦 LLR Test Questions and Answers (Telugu/ English) – లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష ప్రశ్నలు & సమాధానాలు

 🚦 Learner’s Licence (LLR) Test Questions and Answers PDF in Telugu

లెర్నర్స్ లైసెన్స్ (LLR) పొందడానికి రవాణా శాఖ ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత, ట్రాఫిక్ సిగ్నల్స్, వాహన చట్టాలు వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. 

👉తెలంగాణ రవాణా విభాగం (Transport Telangana)
అక్కడ “LLR Question Bank – Telugu” అనే విభాగం ఉంది, ఇందులో రోడ్స్ సైన్స్, రూల్స్ ఆఫ్ రోడ్ రుల్స్, జనరల్ డ్రైవింగ్ ప్రిన్సిపల్స్ వంటివి తెలుగులో పొందవచ్చు.
👉ఆంధ్రప్రదేశ్ రవాణా విభాగం (AP Transport)
అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా LLR టెస్టు ప్రశ్నోత్తరాల బ్యాంక్ తెలుగులో ఇచ్చుంది

📌 LLR Test – ముఖ్య వివరాలు

  • పరీక్ష మాధ్యమం: తెలుగు / ఇంగ్లీష్

  • పరీక్ష రకం: Objective (Multiple Choice Questions)

  • మొత్తం ప్రశ్నలు: 20

  • కనీస పాస్ మార్కులు: 12 సరైన సమాధానాలు

  • సమయం: 10 – 15 నిమిషాలు

✅ ఈ ప్రశ్నపత్రం ఉపయోగం

  • 🚘 పరీక్షలో వచ్చే ప్రశ్నలకు ముందుగానే ప్రాక్టీస్ చేయవచ్చు

  • 📚 ట్రాఫిక్ రూల్స్ మరియు రోడ్డు భద్రతపై అవగాహన పెరుగుతుంది

  • 📝 LLR పాస్ అవ్వడం చాలా సులభం అవుతుంది

👉Telugu  Questions



Comments