How to Apply RRB Railway Application Step By Step || రైల్వే ఉద్యోగాలకు ఇలా దరఖాస్తు చేయాలి. Create an Account / Login Here

Railway Recruitment Board

Ministry of Railways, Government of India

Hai Friends..!

RRB రైల్వే ఉద్యోగాలకు  అప్లై చేయడానికి సంబంధించి ఈ కింది లింకు క్లిక్ చేయాలి

👉https://www.rrbapply.gov.in/

👉పైన ఉన్న లింక్ ని క్లిక్ చేస్తే క్రింది విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. 
👉If you click on the link above, the site will open as follows.
 

👉అప్లై ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి క్రియేట్ ఆన్ అకౌంట్ అనేదాన్ని మరల క్లిక్ చేయాలి, లేదా ఇంతకు ముందు RRB Railway  కి రిజిస్టర్ అయి ఉన్నట్లయితే , ఆల్రెడీ ఐ హావ్ ఆన్ అకౌంట్ ? ఆప్షన్ ని క్లిక్ చేయాలి
👉Click Next to Apply Option and Click Create Account again, or if you have Already Registered with RRB Railway, do I Already have an Account? Click on the Option
👉క్రియేట్ ఆన్ అకౌంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. 
👉If we Click on Create on Account Option we will get like this. 

👉ఓకే ఆప్షన్ క్లిక్ చేయాలి 
👉Click OK Option

👉Country of Nationality దగ్గర ఇండియన్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి
👉 Full Name, Re-type Full Name Option దగ్గర  10వ తరగతి మార్క్ లిస్ట్ ప్రకారం మీ పేరుని Type చేయాలి.
👉Have you changed your name ?  Option దగ్గర మీ పేరులో ఏదైనా మార్పులు ఉంటే YES అనే ఆప్షన్ క్లిక్ చేయాలి లేకుంటే NO అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. YES అని ఆప్షన్ ఇచ్చినట్లయితే మార్పులు ఉండే మీ పేరును ఎంటర్ చేయండి. 
👉పదోతరగతి మార్క్ లిస్ట్ ప్రకారం మీ డేట్ అఫ్ బర్త్ ని DD/MM/YYYY ఫార్మాట్లో ఇరుపక్కల ఎంటర్ చేయాలి. 


👉 Click on Select Gender, Re-select Gender సెలెక్ట్ చేసుకోవాలి
👉పదవ తరగతి మార్క్ లిస్ట్ ప్రకారం నాన్న ,పేరు అమ్మ పేరు ఇరుపక్కల ఎంటర్ చేయాలి 
👉According to the 10th class mark list, father's name and mother's name should be entered on both sides.

👉 మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ నెంబర్ ని ఆప్షన్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు కింది విధంగా వస్తుంది.
👉Enter your Aadhaar number and click on Verify Using Aadhaar Number option. After doing k we get the following.

👉10వతరగతి (SSC )మార్క్ లిస్ట్ మరియు ఆధార్ కార్డులో పేరు మరియు పుట్టిన తేదీలు రెండు ఒకే విధంగా ఉండాలి,  My Aadhar details are same as per matriculation  Option అనే ఆప్షన్ కి టిక్ మార్క్ ఇచ్చి, I, holder of Aadhar number  Option దగ్గర కూడా టిక్ మార్క్ ఇచ్చి Verify Button నొక్కాలి. ఒకవేళ కానీ ఏ కారణం చేత అయినా గాని ఆధార్ వెరిఫై కాకుండా పోతే I Do Not Have Aadhar Card option క్లిక్ చేయండి


👉I Do Not Have Aadhar Card option  క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది
👉ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ , పాస్పోర్ట్ , పాన్ కార్డ్, ఓటర్ కార్డ్,  గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐడి కార్డ్,  స్కూల్, కాలేజీ , యూనివర్సిటీ ఐడి కార్డ్స్ డీటెయిల్స్ ని సబ్మిట్ చేయవచ్చు.

👉మీ gmail ఐడి ని ఎంటర్ చేసి జనరేట్ ఓటిపి అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ మెయిల్ కు వచ్చిన ఓటిపి ఎంటర్ చేయాలి , అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి జనరేట్ ఓటిపి అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ మెయిల్ కు వచ్చిన ఓటిపి ఎంటర్ చేయాలి.
👉క్రియేట్ యువర్ పాస్వర్డ్ ఒక నెంబరు ఒక సింబల్ ఒక లెటర్ ఉండేటట్లుగా ఎనిమిది డిజిట్స్ లేదా అంతకన్నా ఎక్కువ డిజిట్స్  ఉండేటట్లు రెండిట్లో ఒకటే ఇవ్వండి
For Exmple  : Abcd@1234, Share@143, Your@143, Friends@143
👉తర్వాత Preview and Create An Account? అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి

👉డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే టిక్ మార్క్ చేసి క్రియేట్  Create An Account ఆప్షన్ క్లిక్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయాలి . ఏదైనా తప్పులు ఉన్నట్లయితే ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి తప్పును సరి చేసి సబ్మిట్  చేయండి.


👉RRB Railway Recruitment అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి , డైరెక్ట్ గా  RRB Railway Recruitment ప్రతి జాబ్ కి మన యూసర్ నేమ్  ఇమెయిల్ లేదా ఫోన్ నెంబర్ పాస్వర్డ్ యూస్ చేసి లాగిన్ అవ్వొచ్చు.  Already have an Account? Login Here



👉మీ లాగిన్ పాస్వర్డ్ గాని మర్చిపోయినట్లు అయితే  Forgot Password అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి మరియు డేటాఫ్ బర్త్ డే  యూస్ చేసి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు.



👉పైనున్న లింకుని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి  పాస్వర్డ్ Enter చేసి లాగిన్ అవ్వొచ్చు.

👉తర్వాత వెబ్సైట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది .

👉ఆన్లైన్ అప్లికేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్లై చేయడానికి ఏవైతే నోటిఫికేషన్ అవి డిస్ప్లే అవుతాయి
👉మనం ఏ ప్లేస్ కి అయితే అప్లై చేయాలి అనుకుంటాము ఆ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి For Ex:  Secunderabad, Chennai, Bengaluru, Kolkata..

👉తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది
👉మెటీరియల్ స్టేటస్ Married Or Unmarried అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి.
👉తర్వాత మీ రిలీజియన్ హిందువా ముస్లిమా అనేది ఎంచుకోవాలి.

👉తర్వాత మాతృభాష ఏదో ఇవ్వాలి.

👉మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ లో రాస్తారో ఎంటర్ చేయాలి.

👉SSC మార్క్ లిస్ట్ ప్రకారం మీ మోల్స్ ని ఎంటర్ చేయాలి.


👉మీ క్యాస్ట్ ఏదో ఎంచుకోవాలి.
 
👉అన్ రిజర్వ్డ్ కేటగిరి ఓసి కాకుండా, ఎస్సీ, ఎస్టీ , ఈ డబ్ల్యూ ఎస్  , బిసి కచ్చితంగా  గ్యాస్ సర్టిఫికెట్ను సమర్పించాలి,   ఇందులో బీసీ క్యాస్ట్ కు సంబంధించి అందరూ ఓబిసి కిందికి వస్తారు. 
👉వీరికి సంబంధించి ఇక్కడ నాన్ క్రిమిలేయర్ అనే ఆప్షన్ ఉంటుంది.  అప్లై చేసే వ్యక్తి యొక్క  కుటుంబ ఇన్కమ్ ఎనిమిది లక్షల కన్నా తక్కువ ఉంటే , వారు దీనికి Yes అని ఈ ఆప్షన్ ఇవ్వండి. మీ క్యాస్ట్ సర్టిఫికెట్ డీటెయిల్స్ ని ఫిల్ చేయండి.



👉ఆర్థిక ఇన్కమ్ ఎనిమిది లక్షల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే దీనికి No అనే ఆప్షన్ ఇవ్వండి. NO అనే ఆప్షన్ ఎవరైతే ఇస్తారో, వాళ్ళుUnreserved కేటగిరి కిందికి వస్తారు.


👉తర్వాత మీ అడ్రస్  ఫీల్ చేయాల్సి ఉంటుంది,  ప్రజెంట్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే కింద ఉన్న టిక్ మార్క్ ఇవ్వండి.

👉తర్వాత సేవ్ చేసి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
👉Then save and click next option.
👉మీరు గాని ఆర్మీలో పని చేసి వచ్చినట్లయితే ఎక్స్ మాన్ సర్వీస్ అనే ఆప్షన్ లో YES ఇవ్వండి లేదంటే NO అని ఇవ్వండి. YES ఇచ్చినట్లయితే మీ యొక్క సర్వీస్ డీటెయిల్స్  ఇవ్వాల్సి ఉంటుంది.


👉 మీరు గాని ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అయితే YES అనే ఆప్షన్ ఇవ్వండి,  లేకుంటే NO అనే ఆప్షన్ ఇవ్వండి. YES అనే ఆప్షన్ ఇచ్చినట్లయితే అంగవైకల్యానికి సంబంధించి డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటాది.

👉EBC సర్టిఫికెట్ గాని మీకుంటే YES అని ఇచ్చి సర్టిఫికెట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి లేకుంటే NO అని ఇవ్వండి



👉మీరు గాని రైల్వేలో ఎంప్లాయ్ అయితే మీ సర్వీస్ డీటెయిల్స్ ఇవ్వండి, లేకుంటే నాట్ అప్లికేబుల్ అని ఇవ్వండి.


👉  తర్వాత ఎగ్జామినేషన్ Fee రిఫండ్  కోసం మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్  ఎటువంటి తప్పులు లేకుండా  మెన్షన్ చేయండి.
👉తర్వాత సేవ్ చేసి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి.

👉తర్వాత మీ విద్యా అర్హతలను ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి సేవ్ చేసి నెక్స్ట్ నొక్కాలి.

👉తర్వాత జేపీజీ ఫార్మాట్లో  మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో,  మీ సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాలి.

👉తర్వాత మీ క్వాలిఫికేషన్ బట్టి మీకు ఎలిజిబుల్ అయిన పోస్టులు అనేవి డిస్ప్లే అవుతాయి, అవి వరుస క్రమంలో ఆప్షన్స్ పెట్టుకోవాలి.

👉సెలెక్ట్ ఎగ్జామ్ అనే ఆప్షన్ లో మీ గ్రూప్ ని ఎంచుకొని, ఐ అగ్రీ , ఐ హియర్ బై అనే రెండు ఆప్షన్స్ కి టిక్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.  మీరు ఏదైనా అప్లికేషన్లో రీ చెక్ చేసుకోవాలి అనుకుంటే,  అప్లికేషన్ ప్రివ్యూ ఆప్షన్ క్లిక్ చేసి చూసుకోవచ్చు .

👉తర్వాత క్యాటగిరి వైజ్ గా వాళ్లకు నిర్దేశించబడిన ఫీజు అనేది పే చేయాలి ఫీజు లేని వాళ్లకు అప్లికేషన్ డైరెక్ట్ గానే సబ్మిషన్ అవుతుంది, మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ , డెబిట్ కార్డ్ , క్రెడిట్ కార్డ్ , క్యూఆర్ కోడ్ , యూపీఐ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేయవచ్చు.


👉సబ్మిట్ చేసిన అప్లికేషన్ ని అప్లికేషన్ హిస్టరీలో ప్రింట్ తీసుకోవచ్చు.

Thank You...


Comments