PM ఇంటర్న్షిప్ పథకం: నేడు చివరి తేదీ! ₹5,000 నెలకు పొందటానికి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!
Hai Friends..!
యువతకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్షిప్ పథకం, దేశవ్యాప్తంగా 350కి పైగా కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశాలను అందిస్తుంది. నేడు చివరి తేదీ! మొత్తం 1.5 లక్షల మందికి ఇంటర్న్షిప్ అవకాశాలు లభించనుండగా, 12 నెలల శిక్షణ (6 నెలలు క్లాస్రూమ్ శిక్షణ + 6 నెలలు ఫీల్డ్ ట్రైనింగ్) అందించబడుతుంది.
ఎంపికైన వారికి ₹6,000 వన్ టైమ్ గ్రాంట్ మరియు ప్రతి నెలా ₹5,000 చొప్పున భత్యం ఇవ్వబడుతుంది.
వయస్సు పరిమితి: 21 నుండి 24 సంవత్సరాల మధ్య.
అప్లై చేయడానికి: PM Internship Website
చివరి తేదీ: నేడు
#PMInternship #SkillTraining #YouthEmployment #CareerOpportunities

Comments
Post a Comment