⭐ SSC GD Constable Recruitment 2026 – Apply Online for 25,487 Posts

⭐ SSC GD Constable Recruitment 2026 – Apply Online for 25,487 Posts

 ⭐2026లో SSC GD కానిస్టేబుల్ & రైఫిల్‌మన్ 25,487 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

🔥 ప్రధానాంశాలు (Highlights)


 ⭐ మొత్తం ఖాళీలు:25,487 పోస్టులు

 ⭐ అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత

⭐ వయస్సు: 18 – 23 సంవత్సరాలు

⭐ జీతం: ₹21,700 – ₹69,100

 ⭐ అప్లికేషన్ తేదీలు: 01-12-2025 నుండి 31-12-2025

 ⭐ అప్లై వెబ్‌సైట్: Click Here [https://ssc.gov.in]

 📰 SSC GD Constable Recruitment 2026 పూర్తి వివరాలు 


స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) సంస్థ దేశవ్యాప్తంగా  కానిస్టేబుల్ (GD) & రైఫిల్‌మన్ (GD) పోస్టులకు భారీగా  25,487 ఖాళీలు ప్రకటించింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


ఈ నోటిఫికేషన్ BSF, CISF, CRPF, SSB, ITBP, Assam Rifles, SSF వంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్‌లో నియామకానికి సంబంధించినది.

🔰 ఖాళీల వివరాలు (Vacancy Details)

బలగం | పురుషులు | మహిళలు | మొత్తం |

⭐ BSF | 524 | 92 | 616 |

 ⭐ CISF | 13,135 | 1,460 | 14,595 |

⭐ CRPF | 5,366 | 124 | 5,490 |

 ⭐ SSB | 1,764 | 0 | 1,764 |

 ⭐ ITBP | 1,099 | 194 | 1,293 |

⭐ Assam Rifles | 1,556 | 150 | 1,706 |

⭐ SSF | 23 | 0 | 23 |

 🔵 మొత్తం | 23,467 | 2,020 | 25,487 |


🎓 అర్హతలు (Eligibility)


✔ భారత పౌరుడు కావాలి

✔ గుర్తింపు పొందిన బోర్డు నుండి  10వ తరగతి ఉత్తీర్ణత 

✔ దరఖాస్తులో చూపించిన  రాష్ట్ర/యూనియన్ టెర్రిటరీ డొమిసైల్  ఉండాలి

✔ NCC సర్టిఫికేట్ ఉంటే బోనస్ మార్కులు పొందవచ్చు


 🎯 వయస్సు పరిమితి (Age Limit)


📆 01-01-2026 నాటికి


కనిష్ఠ వయస్సు: 18 సంవత్సరాలు

 గరిష్ఠ వయస్సు: 23 సంవత్సరాలు


 🌈 వయస్సు సడలింపు:

SC/ST – ⭐ 5 సంవత్సరాలు

OBC – ⭐ 3 సంవత్సరాలు

ESM – ⭐ 3 సంవత్సరాలు

1984 అల్లర్ల బాధితులు – ⭐ 5–10 సంవత్సరాలు


💰 జీతం (Salary)

💵 ₹21,700 – ₹69,100 (Pay Level-3)

 Dearness Allowance

House Rent Allowance

ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు


📅 ముఖ్యమైన తేదీలు (Important Dates)

| ఈవెంట్ | తేదీ |

⭐ నోటిఫికేషన్ విడుదల | 01-12-2025 |

⭐ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం | 01-12-2025 |

⭐ చివరి తేదీ | 31-12-2025 (11 PM) |

⭐ ఫీజు చెల్లింపు | 01-01-2026 |

⭐ కరెక్షన్ విండో | 08-01-2026 నుండి 10-01-2026 |

⭐ CBT ఎగ్జామ్ తేదీ | ఫిబ్రవరి – ఏప్రిల్ 2026 |


🏁 ఎంపిక విధానం (Selection Process)


1️⃣ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBE)

2️⃣ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)

3️⃣ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)

4️⃣ మెడికల్ టెస్ట్ (DME/RME)

5️⃣ డాక్యుమెంట్ వెరిఫికేషన్


📝 ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply)


✔ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్ళండి → [https://ssc.gov.in]

✔ కొత్త OTR (One Time Registration)క్రియేట్ చేయండి

✔ అప్లికేషన్ ఫారం నింపండి

✔ ఫోటో, సంతకం, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి

✔ ఫీజు చెల్లించండి (అవసరమైతే)

✔ ఫారం సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి

📌 ముఖ్య సూచనలు (Important Instructions)

⚠ పాత OTR (ssc.nic.in) అమలు కాదు→ కొత్త OTR తప్పనిసరి

⚠ రిజర్వేషన్ కోసం చెల్లుబాటైన కుల / డొమిసైల్ సర్టిఫికేట్ ఉండాలి

⚠ చివరి తేదీ వరకు వేచి లేకుండా ముందుగానే అప్లై చేయండి

⚠ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో అన్ని సర్టిఫికేట్లు సరైనవిగా ఉండాలి


 🔗 Important Links

👉 Apply Online:Click Here

👉 Official Notification PDF: Click Here

💬 వాట్సాప్ గ్రూప్‌కి జాయిన్ అవ్వండి

Comments