మహిళాభివృధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి, ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ.
🟣 మహిళా & శిశు సంక్షేమ శాఖ నియామకాలు 2026
📢 సఖి వన్ స్టాప్ సెంటర్ – తిరువూరు (ఎన్.టి.ఆర్ జిల్లా)
మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా మహిళా శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి, ఎన్.టి.ఆర్ జిల్లా, విజయవాడ వారు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
💼 పని స్థలం: సఖి వన్ స్టాప్ సెంటర్, తిరువూరు
⏰ పని విధానం: 24 గంటల షిఫ్ట్‌లలో (Shift Basis)
📄 ఉద్యోగ విధానం: కాంట్రాక్ట్
📅 దరఖాస్తు ప్రారంభ తేదీ: 12 మార్చి 2026
📅 చివరి తేదీ: 23 మార్చి 2026 (సాయంత్రం 5 గంటల లోపు)
📍 దరఖాస్తు సమర్పణ స్థలం:
జిల్లా మహిళా శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి కార్యాలయం,
డోర్ నెం: 31-4-29 A, గద్దె పూర్ణచంద్రరావు రోడ్,
మారుతి నగర్ 2వ రోడ్డు, విజయవాడ, ఎన్.టి.ఆర్ జిల్లా
📂 అవసరమైన పత్రాలు:
✔ Notification (326 KB)
✔ Application Form (184 KB)
View (326 KB) APPLICATION (184 KB)
👉 గమనిక:
- అర్హత కలిగిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు
- జిల్లా స్థాయి ఎంపిక కమిటీకి ప్రకటనను మార్పు/రద్దు చేసే హక్కు ఉంది
- దరఖాస్తును వ్యక్తిగతంగా సమర్పించాలి
Comments
Post a Comment