Husband & Wife : భార్యాభర్తలు.. కష్టసుఖాలు.. ఎలా పంచుకోవాలి?
భర్త :
"భార్యాభర్తలిద్దరూ జీవితంలో కష్టసుఖాల్ని చెరి సగం పంచుకోవాలి తెలుసా?" అన్నాడు .
భార్య:
"అందుకే కదండీ కష్టసుఖాల్లో మొదటి సగం అంటే కష్టం మీకొదిలేసి రెండో సగం సుఖం నేను పంచుకుంటున్నాను." టక్కున చెప్పింది.
Comments
Post a Comment