Telugu Jokes : భార్య అందమైనదా.. తెలివైనదా?

భార్య :

"ఏమండీ నేను అందమైనదానిని అని పెళ్లి చేసుకున్నారా.. లేక తెలివైన దానిని అని పెళ్లి చేసుకున్నారా?" అని అడిగింది . 

భర్త: 

" రెండూ కాదని తెలిసాకానే చేసుకున్నా..!" బదులిచ్చాడు .

Comments