Telugu Jokes : పెళ్లికి ముందు నువ్వు మాత్రమే

భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. 

 భార్య:-

ఏవండీ..పెళ్లి తర్వాత మీలో వచ్చిన మార్పేమిటీ? 

 భర్త:

పెళ్లికి ముందు నువ్వు మాత్రమే అందంగా కనిపించేదానివి...ఇప్పుడు నువ్వు తప్ప మిగతా ఆడాళ్లంతా అందంగా కనిపిస్తున్నారు.

Comments