Telugu Jokes : ఎలక్షన్లయ్యాక ఇంకా ఎవరైనా ప్రచారం చేస్తారా..? Tuesday, March 31, 2026 Get link Facebook X Pinterest Email Other Apps భార్య:"పెళ్లికాక ముందు నన్ను సినిమాలకు, పార్కులకు భలే షికార్లు తిప్పేవారు.. పెళ్లయ్యాక మీరు ఎక్కడికీ తీసుకెళ్లట్లేదు..!" అంటూ గొడవకు దిగింది..భర్త: "పిచ్చిదానా.. ఎలక్షన్లయ్యా ఇంకా ఎవరైనా ప్రచారం చేస్తారా..?" బదులిచ్చాడు Comments
Comments
Post a Comment