Telugu Jokes : కరోనా- మగాళ్లు ఇంటి నుంచి పరుగో పరుగు.. ఎందుకు?

రాజు

 "ఏరా వినోద్.. లాక్ డౌన్ ఇచ్చారు కదా.. ఈ మగాళ్లు ఇంటి నుంచి బయటికొచ్చి అలా పరుగులు తీస్తున్నారెందుకు..?" అడిగాడు 

వినోద్:

 "అదేం లేదురా.. లాక్ డౌన్‌‌తో బ్యూటీ పార్లర్లు మూతబడ్డాయి. మేకప్ లేకుండా భార్యల ముఖాలను చూడలేక అలా పరుగులు తీస్తున్నారులే..!" అసలు సంగతి చెప్పాడు 

Comments