Telugu Jokes : పొట్టలో కారు తాళాలు.. ఆటోలో వెళ్లిన డాక్టర్

 పొట్టలో కారు తాళాలు.. ఆటోలో వెళ్లిన డాక్టర్

డాక్టర్ : 

"ఆపరేషన్ చేసేటప్పుడు నా కారు తాళాలు ఆ పేషెంట్ పొట్టలో పెట్టి కుట్టేశాను"

 కంపౌండర్ : 

"మరి ఇప్పుడెలా సార్" 

 డాక్టర్ : 

"సరే ఏం చేస్తాం.. ఇంటికి ఆటోలో వెళ్తాను"

Comments