భార్యకు, చీరకు వున్న భర్తకు వున్న తేడా ఏంటో తెలుసా?
వంశీ:
"ఒరేయ్ శీను భార్యకు, చీరకు వున్న భర్తకు వున్న తేడా ఏంటో తెలుసా?" అడిగాడు
శీను :
"తెలియదే.. ఏంటది?" అడిగాడు
వంశీ:
"చెప్తా విను.. చీరని ఉతికిన తర్వాత కట్టుకుంటారు. భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుతారు.."
Comments
Post a Comment