Telugu Jokes : లవర్ పేరు.. భార్య పేరు.. లక్కీ ఫెలో..?

లవర్ పేరు.. భార్య పేరు.. లక్కీ ఫెలో..?
సునోజ్: 
"నా ఫ్రెండ్ చాలా లక్కీ ఫెలో రా.." 

రాజు :
 "అవునా.. ఎందుకని..?" అడిగాడు  "

సునోజ్:
వాడి పాత లవర్ పేరు.. పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు ఒకటే.. ఆ పేరు నిద్రలో కలవరించినా భయం లేదు.. మరి లక్కీ ఫెలోనే కదా..!" అని చెప్పాడు 

Comments