Telugu Jokes : నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావెందుకు?

రాధిక:

 ఏంటి బన్నీ, నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావు? 

బన్నీ: 

రాత్రి నా కలలో కాళ్లకు ముళ్లు గుచ్చుకున్నాయమ్మా, అందుకే

Comments