Telugu Jokes: కరోనాతో లవర్స్ పరిస్థితి ఇదే..!

సుందర్:

"ఏరా వినయ్.. కరోనా లవర్స్‌ను ఓ ఆట ఆడుకుంటుందిగా..?" అన్నాడు . 

వినయ్:

 "అంతేగా.. కలుసుకోవడానికి వీలు పడదు, ఫోన్ మాట్లాడడానికి ఇంట్లో అందరూ వుంటారు. బయటకు వెళితే పోలీసులు ఉతికేస్తారు..!" టక్కున చెప్పాడు.. 

Comments