రాజు:
''మొబైల్ ఫోన్ చేతిలో వుంటే గంట.. లేకపోతే రెండే నిమిషాల్లో ఆ పని చేయొచ్చు తెలుసా?"
వినోద్:
"అవునా? ఏంటది..?" ఆత్రుతగా అడిగాడు వినోద్
రాజు: "అదేం లేదు.. తినేటప్పుడు మన చేతిలో మొబైల్ వుంటే గంట సేపు తింటాం. అదే మన మొబైల్ వేరే వాళ్ళ చేతిలో వుంటే రెండు నిమిషాల్లో తినేస్తాం..!"
Comments
Post a Comment