Telugu Jokes : తలకాయ వుందా అని అడిగితే..?

 తలకాయ వుందా అని అడిగితే..? 

సుమంత్:

 "తలకాయ వుందా.. అంటే ఓ వ్యక్తికి మాత్రం కోపం రాదు..!" 

విశాల్ : 

"తలకాయ వుందా అడిగితే కోపం రాదా.. వాడెవడ్రా.. బాబూ..?" 

సుమంత్ :

 ''మటన్ షాప్ అతను రా..!" 

Comments