Telugu Jokes: ఏం... ఎదురుతిరుగుతున్నాడా?

 "మా వాడికి మార్కుల్లో ఎన్నిసార్లు సున్నాలొచ్చినా కొట్టడానికి వీలుకావడం లేదు" మొరపెట్టుకున్నాడు పోలీసు తోటి పోలీసుతో. 

 "ఏం? ఎదురుతిరుగుతున్నాడా?" అడిగాడు. 


 "కొట్టడానికి చేయెత్తినప్పుడల్లా జాతీయగీతం పాడుతున్నాడు. 

దాంతో సెల్యూట్ చేసి అటెన్షలో నిలబడాల్సివస్తుంది." చెప్పాడు పోలీసు.

Comments