Telugu Jokes : ఏవో ఫోర్‌లు, సిక్స్‌లు కొట్టుకుని గెలిచారంతే Friday, April 03, 2026 Get link Facebook X Pinterest Email Other Apps ఏవో ఫోర్‌లు, సిక్స్‌లు కొట్టుకుని గెలిచారంతే బౌలర్: "నేను అవతలి జట్టుని ఒక్క సింగిల్ రన్‌ని కూడా తియ్యనివ్వలేదు తెలుసా?!"విలేకరి: "మరీ ఆ జట్టు ఎలా గెలిచింది?"! బౌలర్: "ఏవో ఫోర్‌లు, సిక్స్‌లు కొట్టుకుని గెలిచారంతే!" చెప్పాడు గొప్పగా బౌలర్ Comments
Comments
Post a Comment