Telugu Jokes : మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు? 🤔 Friday, April 03, 2026 Get link Facebook X Pinterest Email Other Apps మగాళ్లు మిర్చిలాంటోళ్లా.. అయితే ఆడవాళ్లు? 🤔 రాజు: "మగాళ్లు మిర్చిలాంటి వారు… కొంచెం ఘాటుగా, పొగరుగా ఉంటారు..!" సుందర్: "మరి ఆడవారు..?"రాజు: "ఆ మిర్చి ఎంత ఘాటుగా ఉన్నా… దాన్ని పచ్చడి చేసి తింటారు..! 😄🔥" Comments
Comments
Post a Comment