Telugu Jokes : ఒక తియ్యని ముద్దు ఇవ్వొచ్చు కదా

రవి:

 ఒక తియ్యని ముద్దు ఇవ్వొచ్చు కదా ప్రియా, ప్రేమగా అడిగాడు. 


రాధిక:

వద్దులే డియర్... నీకసలే చక్కెర వ్యాధి ఉంది కదా, తెలివిగా బదులిచ్చింది.

Comments