Telugu Jokes : తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి

 
తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి

 శ్రీమతి: 

ఏమండి... మీ కోసం కుడుములు చేశాను. తినండి.

 శ్రీవారు: 

వద్దులేవోయ్... నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్లు రాలిపోతాయి! 

 శ్రీమతి: 

తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి.

Comments