మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా...
భర్త :
రేపట్నుంచి టూ వీలర్ వెనుక కూర్చున్న వాళ్లు కూడా హెల్మెట్ పెట్టుకోవాలట. లేకపోతే ఫైన్ వేస్తారట.
భార్య :అయితే పదివేలివ్వండి.. మార్కెట్‌కు వెళ్లి చీరల మీదకు మ్యాచింగ్ హెల్మెట్లు కొనుక్కొస్తా... అని చెయ్యి చాస్తూ అడిగింది భార్య.
Comments
Post a Comment