అరుణ్:
ఆ అందమైన అమ్మాయిని ప్రేమలో పడేశావా? ఎలా?
మహేష్.:
ఏం లేదురా... 6 పువ్వులిచ్చి అందులో చివరి పువ్వు వాడిపోయే దాకా నా ప్రేమ బతికి ఉంటుందన్నా?
అరుణ్:
ఆ తర్వాత ఏమయింది?
మహేష్.:
12 రోజుల తర్వాత ఆమె నా లవ్వులో పడింది
అరుణ్:
ఎలా...
మహేష్.:
6 పువ్వులో ఒక పువ్వు ఫేక్ పువ్వును పెట్టాను...
అంతే,
Comments
Post a Comment