Telugu Jokes : ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు Friday, April 03, 2026 Get link Facebook X Pinterest Email Other Apps "జూలో పనిచేసే సుందరం భార్య పక్కింటావిడతో ఇలా అంది""మా వారు సింహం బోనులోకి చాలా ధైర్యంగా వెళ్ళిరాగలరు..!""వామ్మో.. ఆయనకు సింహం అంటే భయం లేదా..?" "ఎందుకుండదు.. ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు..!" Comments
Comments
Post a Comment