Telugu Jokes : పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..? Friday, April 03, 2026 Get link Facebook X Pinterest Email Other Apps హోటల్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు.. రాజు : "ఏరా.. ఈ పూరీ భలే పొగింది చూడు.. ఎవరో బాగా పొగిడేవుంటారు..!" సుందర్:"అవును రా.. బహుశా అది ఆడ పూరీ అయివుంటుందిరా.. అందుకే పొగడగానే బాగా పొంగిపోయింది..!" సెటైర్లు వేశాడు. Comments
Comments
Post a Comment