పీతాంబరం :
ఏరా ఏకాంబరం... మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా... మీ ఇద్దరి మధ్య గొడవ వస్తే నీకేం ప్రాబ్లమ్ లేదా.... అని అడిగాడు.
ఏకాంబరం : నువ్వన్నది నిజమే... కానీ నేను రన్నింగ్‌లో గోల్డ్ మెడల్ గ్రహీతననే సంగతి మరిచావా..... అని గుర్తుచేశాడు ఏకాంబరం..
Comments
Post a Comment