Telugu Jokes : ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?

 ఆదివారం పుట్టావా? అబద్ధం చెప్పకు..?

బంటి

"నేను ఆదివారం పుట్టాను.. తెలుసా?" 

చంటి:

  "అబద్ధం చెప్పొద్దు.. ఆదివారం సెలవు కదరా?" అడిగాడు చంటి.

Comments