పరీక్ష ముగిశాక ఇద్దరు పిల్లలు ప్లే గ్రౌండులో కొట్టుకోవాడన్ని చూసిన టీచర్ ఇలా అడిగింది.
టీచర్:
ఎందుకురా ఇద్దరూ కొట్టుకుంటున్నారు?
గిరి:
వీడు పరీక్షాపత్రం ఖాళీగా వదిలాడు...
టీచర్:
ఐతే?
గిరి:
నేను కూడా పేపరంతా ఖాళీగా వదిలాను.
టీచర్:
అందుకు కొట్టుకోవాలా?
గిరి: పేపర్ కరక్షన్ చేసేటప్పుడు వాడి దగ్గర నేను కాపీ కొట్టాననుకుంటారుగా... అందుకే అన్నాడు.

Comments
Post a Comment