Telugu Jokes : నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే?

 నీ పేరేంటని అడిగితే ఏడు గుద్దులు గుద్ది అలా వెళ్లాడే? 

 రాజు: 

అతనేంటి పేరడిగితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండలవైపు చూపించి వెళ్ళి పోతున్నాడు?

సోము: 

ఓ.... అతనా! అతని పేరు ఏడుకొండలు. సోమవారం రోజున ఆయన మౌనవ్రతం లెండి, మాట్లాడడు.

Comments