Telugu Jokes : సెలవు తీసుకోమని పంపాడు Friday, April 03, 2026 Get link Facebook X Pinterest Email Other Apps సెలవు తీసుకోమని పంపాడు "మా మేనేజర్‌కి రాశి ఫలితాల మీద నమ్మకం ఎక్కువ!" "ఎలా చెప్పగలవు?" "రేపటి రాశి ప్రకారం నా ఆరోగ్యం దెబ్బతింటుందన్నా. అంతే శెలవు తీసుకోమని పంపేశాడు!" Comments
Comments
Post a Comment