Telugu Jokes :ఇది నో పార్కింగ్ జోన్ "సార్ Friday, April 03, 2026 Get link Facebook X Pinterest Email Other Apps ఇది నో పార్కింగ్ జోన్ రవి:"సార్... ఇక్కడ స్కూటర్ పార్క్ చేసుకోవచ్చా?" పోలీసు: "ఇది నో పార్కింగ్ జోన్" చెప్పాడు . రవి:"మరిక్కడ వంద స్కూటర్లున్నాయ్?" . పోలీసు "వారెవ్వరూ మీలా నన్ను అడగలేదు ! Comments
Comments
Post a Comment