Andhra Pradesh విద్యా సమాచారం
🩺 Dr. NTR University of Health Sciences – B.Sc. Nursing (4-YD) Admissions 2025-26
📢 డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య శాస్త్ర విశ్వవిద్యాలయం, విజయవాడ లో 2025-26 విద్యా సంవత్సరానికి B.Sc. (Nursing) 4 సంవత్సరాల కోర్సుకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
📅 ముఖ్య తేదీలు
దరఖాస్తు ప్రారంభం: 27-08-2025 (3:00 PM)
దరఖాస్తు ముగింపు: 04-09-2025 (7:00 PM)
👉 వాట్సాప్ యాప్ పై క్లిక్ చేస్తే , మీరు మీ ఫ్రెండ్స్ కి సింపుల్‌గా వాట్సాప్‌లో షేర్ చేయవచ్చు, మీకు WhatsApp App లో Apply Online మరియు Notification Link ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది.
📤 WhatsApp షేర్ చేయండి
🎓 AP Degree Admissions 2025-26 – Apply Online @ OAMDC
🎓 ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ అడ్మిషన్స్ (UG Courses) కోసం OAMDC Portal ప్రారంభమైంది.
📌 ఎలా అప్లై చేయాలి?
1️⃣ New Registration క్లిక్ చేయండి
2️⃣ ఇంటర్మీడియట్ బోర్డు, హాల్ టికెట్ నం., ఆధార్ నం., కులం నమోదు చేయండి
3️⃣ ఫీజు చెల్లించండి (UPI/Net Banking/Card)
4️⃣ అధికారిక షెడ్యూల్ ప్రకారం ఫారం ఫిల్ చేయండి
👉 వాట్సాప్ యాప్ పై క్లిక్ చేస్తే , మీరు మీ ఫ్రెండ్స్ కి సింపుల్‌గా వాట్సాప్‌లో షేర్ చేయవచ్చు, మీకు WhatsApp App లో Apply Online మరియు Notification Link ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది.
📤 WhatsApp షేర్ చేయండి
🏫 Jawahar Navodaya Vidyalaya Selection Test (JNVST) 2026-27 – Class 6 Admissions
🏫 జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST) 2026-27 – 6వ తరగతి ప్రవేశాలు
📢 ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ పొడిగించబడింది – 27-08-2025
🎯 అర్హతలు:
5వ తరగతి చదువుతున్నవారు (2025-26)
జన్మతేది → 01-05-2014 నుండి 31-07-2016 మధ్య
🎓 JNV ప్రత్యేకతలు:
ఉచిత బోధన, వసతి, భోజనం
CBSE ఫలితాల్లో అద్భుత విజయం
JEE, NEET, క్రీడలు & సాంస్కృతిక కార్యకలాపాలు
👉 వాట్సాప్ యాప్ పై క్లిక్ చేస్తే , మీరు మీ ఫ్రెండ్స్ కి సింపుల్‌గా వాట్సాప్‌లో షేర్ చేయవచ్చు, మీకు WhatsApp App లో Apply Online మరియు Notification Link ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది.
📤 WhatsApp షేర్ చేయండి
🏥 Dr. NTR University of Health Sciences – Post Basic B.Sc. (Nursing) 2-Year Degree Course Admission 2025-26
📢 డా. ఎన్.టి.ఆర్. హెల్త్ సైన్సెస్ యూనివర్శిటీ (NTRUHS), విజయవాడలో Post Basic B.Sc. (Nursing) 2 Years Degree (2YD) Admissions 2025-26 కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
🗓️ ముఖ్యమైన తేదీలు
📝 ఫేజ్-1: 18.08.2025 → 22.08.2025
⏸️ టెక్నికల్ బ్రేక్: 22.08.2025 → 24.08.2025
📝 ఫేజ్-2: 25.08.2025 → 31.08.2025
✅ అర్హత
🎓 ఇంటర్ (10+2) + GNM పాస్ కావాలి , ఫీజు
OC: ₹2360
BC/SC/ST: ₹1888
👉 వాట్సాప్ యాప్ పై క్లిక్ చేస్తే , మీరు మీ ఫ్రెండ్స్ కి సింపుల్‌గా వాట్సాప్‌లో షేర్ చేయవచ్చు, మీకు WhatsApp App లో Apply Online మరియు Notification Link ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది.
📤 WhatsApp షేర్ చేయండి
Comments
Post a Comment