JEE Main 2027 Notification in Telugu – Exam Dates, Eligibility, Syllabus & Apply Online
JEE Main 2027 Notification in Telugu – Session 1 & 2 Dates, Eligibility, Exam Pattern, Fees & Apply Online ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ మరియు ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందాలని కలలు కంటున్న విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం! National Testing Agency (NTA) నుంచి Joint Entrance Examination (Main) – 2027 (JEE Main 2027) Information Bulletin విడుదలైంది. దేశవ్యాప్తంగా NITs, IIITs, Centrally Funded Technical Institutions (CFTIs) మరియు ఇతర గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. అలాగే JEE Main Paper 1 అనేది IITలలో ప్రవేశానికి నిర్వహించే JEE Advanced పరీక్షకు Eligibility Testగా కూడా ఉపయోగపడుతుంది. JEE Main 2027 పరీక్షను రెండు Sessionsలో నిర్వహించనున్నారు. Session 1: January 2027 Session 2: April 2027 ఈ రెండు Sessionsలో పరీక్ష రాసే అవకాశం ఉండటంతో విద్యార్థులు తమ Performance మెరుగుపరచుకోవచ్చు. ఈ పరీక్షకు సంబంధించిన Application Dates, Eligibility, Age Limit , Educational Qualification, Exam Pattern , Marks, Negative Marking , Application Fee , Reservation , E...