APPSC Group 2 Notification 2026 in Telugu – 686 Posts | Eligibility, Salary, Syllabus & Apply Online ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం! Andhra Pradesh Public Service Commission (APPSC) నుండి Group-II Servicesలో వివిధ రకాల పోస్టుల భర్తీకి సంబంధించిన Brief Notification No. 37/2026 , తేదీ 13 October 2026 విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Municipal Commissioner Grade-III, Sub-Registrar Grade-II, Deputy Tahsildar , Goods and Service Tax Officer, Assistant Registrar of Cooperative Societies, Deputy Mandal Parishad Development Officer, Prohibition and Excise Sub-Inspector, Assistant Section Officer, Senior Accountant, Junior Accountant వంటి పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. APPSC Group 2 Recruitment 2026 ద్వారా మొత్తం 686 Provisional Vacancies ప్రకటించారు. అభ్యర్థులు తమ విద్యార్హతలు, వయస్సు, పోస్టుల వారీగా జీతాలు, Screening Test , Main Examination , Computer Proficiency Test (CPT) వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేయాలి. ఈ పోస్...
Comments
Post a Comment