- Get link
- X
- Other Apps
🌾 APPSC వ్యవసాయ అధికారి నియామకం 2025 🌾
📢 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ నెం.09/2025 (12-08-2025) ద్వారా వ్యవసాయ అధికారి (Agriculture Officer) పోస్టులకు నియామకం ప్రకటించింది. 🔹 ఖాళీలు Zone-I: 08 Zone-III: 02 మొత్తం: 10 పోస్టులు 🔹 అర్హతలు 🎓 4 ఏళ్ల అగ్రికల్చర్ బ్యాచిలర్ డిగ్రీ (ICAR గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి) 🎂 వయస్సు: 18 – 42 సంవత్సరాలు (01-07-2025 నాటికి) 🔹 వేతనం 💰 ₹54,060 – ₹1,40,540/- (RPS-2022) 👉 వాట్సాప్ యాప్ పై క్లిక్ చేస్తే , మీరు మీ ఫ్రెండ్స్ కి సింపుల్‌గా వాట్సాప్‌లో షేర్ చేయవచ్చు, మీకు WhatsApp App లో Apply Online మరియు Notification Link ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది.
📤 WhatsApp షేర్ చేయండి✈️ AAI Junior Executive Recruitment 2025 – 976 పోస్టులు | ఆన్‌లైన్ దరఖాస్తు
✈️ AAI Junior Executive Recruitment 2025 📌 మొత్తం పోస్టులు: 976 (Civil, Electrical, Electronics, IT, Architecture) 🎓 అర్హత: B.Tech / B.Arch / MCA + GATE 2023/2024/2025 💰 జీతం: ₹40,000 – ₹1,40,000 📅 దరఖాస్తు తేదీలు: 28-08-2025 నుంచి 27-09-2025 వరకు 📝 ఎంపిక విధానం: GATE స్కోర్ + Document Verification 💳 ఫీజు: ₹300 (SC/ST/PwBD/మహిళలకు ఫీజు లేదు) 👉 వాట్సాప్ యాప్ పై క్లిక్ చేస్తే , మీరు మీ ఫ్రెండ్స్ కి సింపుల్‌గా వాట్సాప్‌లో షేర్ చేయవచ్చు, మీకు WhatsApp App లో Apply Online మరియు Notification Link ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది.
📤 WhatsApp షేర్ చేయండి💼 CRP CSA-XV – Customer Service Associate Recruitment
✨ IBPS Clerk Notification 2025 📢 మొత్తం ఖాళీలు: 10,277 పోస్టులు 🎓 Qualification: Graduation in any discipline 🎂 Age Limit: 20 – 28 సంవత్సరాలు (02-08-1997 – 01-08-2005 మధ్య పుట్టిన వారు మాత్రమే) 💰 Application Fee: ✨ SC/ST/PwBD/ESM/DESM – ₹175/- ✨ Others – ₹850/- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 28-08-2025 📌 ప్రిలిమ్స్ పరీక్ష: అక్టోబర్ 2025 📌 మెయిన్స్ పరీక్ష: నవంబర్ 2025 📌 ఫైనల్ అలాట్‌మెంట్: మార్చి 2026 👉 వాట్సాప్ యాప్ పై క్లిక్ చేస్తే , మీరు మీ ఫ్రెండ్స్ కి సింపుల్‌గా వాట్సాప్‌లో షేర్ చేయవచ్చు, మీకు WhatsApp App లో Apply Online మరియు Notification Link ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది.
📤 WhatsApp షేర్ చేయండి🚨 BSF Head Constable (RO, RM) Recruitment 2025 – Apply Online for 1121 Posts
🚨 BSF హెడ్ కానిస్టేబుల్ (RO, RM) నియామకాలు 2025 మొత్తం పోస్టులు: 1121 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 910 హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 211 📅 తేదీలు: దరఖాస్తులు ప్రారంభం: 24-08-2025 చివరి తేదీ: 23-09-2025 💰 ఫీజు: UR/OBC/EWS (పురుషులు): ₹100 + ₹59 CSC SC/ST, మహిళలు, మాజీ సైనికులు: ఫీజు లేదు 🎓 అర్హత: 10వ తరగతి + ITI / 12వ తరగతి పాస్ 📏 వయస్సు పరిమితి: 18–25 (UR), 28 (OBC), 30 (SC/ST) 💵 జీతం: ₹25,500 – ₹81,100 👉 వాట్సాప్ యాప్ పై క్లిక్ చేస్తే , మీరు మీ ఫ్రెండ్స్ కి సింపుల్‌గా వాట్సాప్‌లో షేర్ చేయవచ్చు, మీకు WhatsApp App లో Apply Online మరియు Notification Link ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది.
📤 WhatsApp షేర్ చేయండి✨ LIC AAO Recruitment 2025: Apply Online for 350 Assistant Administrative Officer (AAO) Posts
✨ LIC AAO రిక్రూట్‌మెంట్ 2025 – 350 పోస్టులు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సంస్థ 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 📅 ముఖ్యమైన తేదీలు: రిజిస్ట్రేషన్ ప్రారంభం: 16 ఆగస్టు 2025 రిజిస్ట్రేషన్ ముగింపు: 8 సెప్టెంబర్ 2025 💰 ఫీజు: సాధారణ/OBC/EWS: ₹700/- SC/ST/PwBD: ₹85/- 👉 వాట్సాప్ యాప్ పై క్లిక్ చేస్తే , మీరు మీ ఫ్రెండ్స్ కి సింపుల్‌గా వాట్సాప్‌లో షేర్ చేయవచ్చు, మీకు WhatsApp App లో Apply Online మరియు Notification Link ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది.
📤 WhatsApp షేర్ చేయండి🏥 TTD Medical Faculty Recruitment 2025 – Apply Offline for 106 Posts
🏥 TTD మెడికల్ ఫ్యాకల్టీ నియామకాలు 2025 – 106 పోస్టులు శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి లో 106 మెడికల్ ఫ్యాకల్టీ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 📅 నోటిఫికేషన్ విడుదల: 17 ఆగస్టు 2025 📅 చివరి తేదీ: 08 సెప్టెంబర్ 2025 (సా. 5:00 లోపు) 💰 దరఖాస్తు ఫీజు: OC: ₹1180/- SC/ST/BC/EWS: ₹590/- 📮 దరఖాస్తు పంపాల్సిన చిరునామా: The Registrar, SVIMS, Alipiri Road, Tirupati – 517507 👉 అర్హులైన అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేయాలి. , వాట్సాప్ యాప్ పై క్లిక్ చేస్తే , మీరు మీ ఫ్రెండ్స్ కి సింపుల్‌గా వాట్సాప్‌లో షేర్ చేయవచ్చు, మీకు WhatsApp App లో Apply Online మరియు Notification Link ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది.
📤 WhatsApp షేర్ చేయండి🏦 SBI Junior Associate (Clerk) Recruitment 2025 – Apply Online for 6589 Posts
📢 మొత్తం పోస్టులు: 6589 🎓 అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ 🎯 వయస్సు పరిమితి: 20 – 28 సంవత్సరాలు 📅 దరఖాస్తు ప్రారంభం: 06/08/2025 ⏳ చివరి తేదీ: 26/08/2025 , 👉 వాట్సాప్ యాప్ పై క్లిక్ చేస్తే , మీరు మీ ఫ్రెండ్స్ కి సింపుల్‌గా వాట్సాప్‌లో షేర్ చేయవచ్చు, మీకు WhatsApp App లో Apply Online మరియు Notification Link ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది.
📤 WhatsApp షేర్ చేయండిAPPSC Executive Officer Grade-III Recruitment 2025 – Apply Online for 7 Posts in A.P. Endowments Subordinate Service
📢 పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III (AP Endowments Subordinate Service) 📌 జీతం: ₹25,220 – ₹80,910 📌 అర్హత: బ్యాచిలర్ డిగ్రీ + హిందూ మతాన్ని అనుసరించడం తప్పనిసరి 📌 వయసు పరిమితి: 18 – 42 సంవత్సరాలు (01.07.2025 నాటికి) 📌 ఎంపిక: రాత పరీక్ష + కంప్యూటర్ ప్రొఫిషెన్సీ టెస్ట్, ఆన్‌లైన్ దరఖాస్తు: 13-08-2025 to చివరి తేదీ: 02-09-2025 👉 వాట్సాప్ యాప్ పై క్లిక్ చేస్తే , మీరు మీ ఫ్రెండ్స్ కి సింపుల్‌గా వాట్సాప్‌లో షేర్ చేయవచ్చు, మీకు WhatsApp App లో Apply Online మరియు Notification Link ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది.
📤 WhatsApp షేర్ చేయండి📝 APPSC Technical Assistant (Geophysics) Recruitment 2025 – Apply Now for 4 Posts
📝 APPSC Technical Assistant (Geophysics) Recruitment 2025 📌 పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్ (Geophysics) – AP Ground Water Subordinate Service 📌 జీతం: ₹54,060 – ₹1,40,540 (RPS-2022) 📌 అర్హత: M.Sc / M.Sc (Tech) / M.Tech in Geophysics (UGC గుర్తింపు) 📌 వయసు పరిమితి: 18 – 42 సంవత్సరాలు 📌 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 13-08-2025 చివరి తేదీ: 02-09-2025 (రాత్రి 11:00 వరకు)👉 వాట్సాప్ యాప్ పై క్లిక్ చేస్తే , మీరు మీ ఫ్రెండ్స్ కి సింపుల్‌గా వాట్సాప్‌లో షేర్ చేయవచ్చు, మీకు WhatsApp App లో Apply Online మరియు Notification Link ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుంది.
📤 WhatsApp షేర్ చేయండి- Get link
- X
- Other Apps
Comments
Post a Comment