🎓 AP ICET Hall Ticket 2025 Download Click Here

🎓 AP ICET హాల్ టికెట్ 2025 డౌన్్లోడ్ లింక్ @cets.apsche.ap.gov.in

హాయ్ ఫ్రెండ్స్…!

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (AP ICET) 2025 హాల్ టికెట్ అధికారికంగా విడుదలైంది. విజయవంతంగా రిజిస్టర్ అయిన అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ నుండి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


✅ మీ AP ICET 2025 హాల్ టికెట్ ఇదే లైవ్ అయింది!
డౌన్‌లోడ్ లింక్:
https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_GetPrintHallTicket.aspx

🗓 ముఖ్యమైన తేదీలు:
• హాల్ టికెట్ విడుదల: 02 May 2025
• పరీక్ష తేదీ: 07 May 2025

📝 హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసే స్టెప్స్:

  1. అధికారిక AP ICET వెబ్‌సైట్ సందర్శించండి:
    https://cets.apsche.ap.gov.in/

  2. AP ICET 2025 సెక్షన్‌పై క్లిక్ చేయండి.

  3. Download Hall Ticket ఎంపికని సెలెక్ట్ చేయండి.

  4. Registration Number, Date of Birth (dd/mm/yyyy) మరియు Qualifying Exam Hall Ticket Number details చేయండి.

  5. Submit బటన్ మీద క్లిక్ చేయండి.

  6. హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తే Download చేసి Print తీసుకోండి.

మీ పరీక్షకు మరింత శుభాకాంక్షలు! 🚀

for More Updates 

Comments