🌿 AP EAPCET -2025 BiPC కళాశాలల జాబితా & కౌన్సెలింగ్ సమాచారం , 🏫 BiPC కళాశాలల జాబితా (Colleges Offering B.Pharm, D.Pharm, Biotech)

🌿 AP EAPCET BiPC కళాశాలల జాబితా & కౌన్సెలింగ్ సమాచారం

➡️ అధికారిక వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx

🎓 BiPC స్ట్రీమ్ అభ్యర్థులకు శుభవార్త!
AP EAPCET (BiPC) ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రభుత్వ & ప్రైవేట్ కళాశాలలలో Pharma.D, B.Pharmacy, Biotechnology మొదలైన కోర్సుల్లో ప్రవేశాల కోసం కళాశాలల జాబితా త్వరలో విడుదల అవుతుంది.

✅ త్వరలో అందుబాటులోకి వచ్చే సమాచారం:

👉 అధికారిక వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా చెక్ చేయండి:

🔗https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx


📝 నోటీసు:

ఈ సంవత్సరం BiPC కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. షెడ్యూల్ విడుదల అయిన వెంటనే ఈ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటుంది.

📢 మరిన్ని తాజా సమాచారం కోసం పేజీని బుక్మార్క్ చేసుకోండి & రోజూ వెబ్‌సైట్‌ను చూసేయండి.

for More Updates 

Comments