📢 AP Mega DSC 2025 Results Released — Download Score Card

📢 ఏపీ మెగా DSC 2025 ఫలితాలు విడుదల – స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి (నిన్న విడుదలైంది)

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ AP Mega DSC 2025 ఫలితాలు మరియు వ్యక్తిగత స్కోర్ కార్డులను 11 ఆగస్టు 2025న విడుదల చేసింది. టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (TRT) రాసిన అభ్యర్థులు తమ సబ్జెక్ట్‌ వారీ మార్కులు మరియు అర్హత స్థితి ఇప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.


🔗 అధికారిక వెబ్‌సైట్: https://apdsc.apcfss.in/

స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ చేసే విధానం:

అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/ ని ఓపెన్ చేయండి.

Mega DSC 2025 Score Card” అనే లింక్‌పై క్లిక్ చేయండి.

హాల్ టికెట్ నంబర్ & జనన తేదీ లేదా యూజర్ ఐడీ & పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.

మీ స్కోర్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

Comments