📰 MEPMA Mega Job Mela 2025 – Official Web Notification

 📰 MEPMA Mega Job Mela 2025 – Official Web Notification

📢 MEPMA – Mega Job Mela 2025 Official Notification Released

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ IAS గారి అధ్వర్యంలో మెప్మా సంస్థ నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.
ఈ జాబ్ మేళా ద్వారా రాయచోటి, మదనపల్లి, రాజంపేట మునిసిపాలిటీలలోని నిరుద్యోగ యువతీ యువకులకు భారీ ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


📅 Job Mela Details

  • తేదీ: 03-12-2025 (బుధవారం)

  • సమయం: ఉదయం 9:00 గంటలకు

  • స్థలం: శ్రీ సాయి ఇంజనీరింగ్ కాలేజీ, మాసాపేట, రాయచోటి
    స్టేట్ గెస్ట్ హౌస్ ఎదురుగా


🏢 నిర్వహణ

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (MEPMA)
“NIPUNA” స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థతో భాగస్వామ్యం

ప్రభుత్వం చేపట్టిన ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ జాబ్ మేళా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది.


🏬 పాల్గొనే కంపెనీలు (మొత్తం 50 కంపెనీలు)

Wipro, AXIS Bank, HDFC Bank Ltd.,
Aditya Birla Sun Life Insurance,
Apollo Pharmacy, Bajaj Finance Ltd.,
National Aircon India Pvt. Ltd., Paytm,
Reliance Nippon Life Insurance, Justdial,
MedPlus, Muthoot Group
మరియు మరిన్ని ప్రముఖ సంస్థలు.


📝 అర్హతలు

  • వయస్సు: 18 నుంచి 31 సంవత్సరాలు

  • విద్యార్హతలు:

    • 10th

    • Intermediate

    • Diploma

    • B.Tech / M.Tech

    • Any Graduation

    • PG

    • Pharma & Nursing

  • Passed Out Years: 2016 – 2025


🌐 Registration Link (Mandatory)

👉 MEPMA – NIPUNA Registration:
🔗 https://jobmela.mepmaap.com

జాబ్ మేళాకు హాజరవ్వాలంటే ముందుగా ఈ లింక్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.


🎤 ముఖ్య సూచనలు

  • రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికేట్‌లతో ఇంటర్వ్యూకి రావాలి.

  • ఇంటర్వ్యూలు పూర్తి అయిన వెంటనే సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలు (Appointment Letters) కూడా అందజేయబడతాయి.

  • ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు.


👥 పాల్గొన్న అధికారులు

  • మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మి దేవి గారు

  • మెప్మా అధికారి అబ్బాస్ అలీ ఖాన్

  • రాయచోటి మెప్మా సిబ్బంది




Comments