నువ్వు నా పక్కనుంటే ఇక అది స్వర్గమెట్లా అవుతుందే?!!
భార్య:
ఏవండోయ్ జ్యోతిష్కులు ఏం చెప్పారో తెలుసా?
భర్త:
ఏం చెప్పారేంటి?
భార్య:
మీరు దీర్ఘాయుష్షులట, తర్వాత స్వర్గానికి వెళ్తారట, మీ వెంట నేనూ వుంటానట.
భర్త:
నువ్వు నా పక్కనుంటే ఇక అది స్వర్గమెట్లా అవుతుందే?!!
Comments
Post a Comment