Telugu Jokes : కరోనా జోకులు.. సైన్స్, ఆర్ట్స్, కామర్స్‌కు మధ్య తేడా ఏమిటి?

కరోనా జోకులు.. సైన్స్, ఆర్ట్స్, కామర్స్‌కు మధ్య తేడా ఏమిటి? 
 టీచర్: 
"సైన్స్", "ఆర్ట్స్" మరియు "కామర్స్" మధ్య తేడా ఏమిటి? 
విద్యార్థి: 
 కరోనాకు మందు లేదు, ప్రస్తుతానికి, అదే "సైన్స్" !!
 వైద్యం లేకపోయినా లక్షల్లో ఆసుపత్రి బిల్లులు వస్తున్నాయి. ఇదొక "కళ"!! 
 పేషెంట్ చనిపోయాడు కానీ హాస్పిటల్ బతికేస్తుంది. అది "వాణిజ్యం." అంటూ బదులిచ్చాడు.

Comments