Telugu Jokes : అమ్మ కొట్టింది డాడీ..! Monday, March 30, 2026 Get link Facebook X Pinterest Email Other Apps అమ్మ కొట్టింది డాడీ..! తండ్రి: "ఎందుకు.. రా..? బుజ్జి ఏడుస్తున్నావ్..?!" కుమారుడు : "అమ్మ కొట్టింది డాడీ..!" తండ్రి : "అమ్మే కదరా కొట్టింది.. ఏడవకు నాన్నా!" కుమారుడు : "నీకు అలవాటైపోయింది.. నాకు నొప్పేస్తుంది డాడీ..!!" Comments
Comments
Post a Comment