Telugu Jokes : మీరే కదండీ, రాయిలా కూర్చోమన్నారు...

 మీరే కదండీ, రాయిలా కూర్చోమన్నారు... 

భర్త: 

ఏంటే.. అలా కదలకుండా కూర్చున్నావు? 

భార్య: 

మీరే కదండీ, రాయిలా కూర్చోమన్నారు... 

భర్త: 

ఒసేయ్ తింగరిదాన.. నేను అలా అనలేదే, రా... ఇలా కూర్చో అన్నాను

Comments