Telugu Jokes : పక్కింటి భార్యకు చీర... Sunday, March 29, 2026 Get link Facebook X Pinterest Email Other Apps పక్కింటి భార్యకు చీర... సుజాత: "ఏమండి.. పక్కింటి ఆయన వాళ్ల ఆవిడకు 15వేల చీర కొన్నాడట.. మీరు ఒక్క చీరైనా కొనిపెట్టారా?" అడిగింది.రవి: "ఎవరికి.. పక్కింటి ఆవిడకా..? టక్కున అడిగేశాడు.." Comments
Comments
Post a Comment