కరోనాకు ఓ మంచి ఇంటి వైద్యం.. రాగులు.. ఆవాలు..?
రాము:
కరోనాకు ఓ మంచి ఇంటి వైద్యం చెప్పరా..?
సోము:
చెప్తాను వినురా.. 100 గ్రాముల ఆవాలు.. 100 గ్రాముల రాగులు.. రెండూ బాగా కలపాలి. వేరే ఏమీ కలపక్కర్లేదు.. తర్వాత..?
రాము:
ఆ తర్వాత...?
సోము:
కూర్చుని రెండింటిని వేరు చేయాలి. బయటికి రాకూడదు.. ఇంట్లోనే వుండాలి.. కరోనా రాదుగా..!

Comments
Post a Comment