Telugu Jokes : ఆయన మీ హస్బెండా మేడం?

ఆయన మీ హస్బెండా మేడం? 

లేడీ టీచర్: 

ఓకే పిల్లలూ... ఇవాల్టి ఆన్ లైన్ క్లాస్ అయిపోయింది. మీకేమైనా డౌట్స్ వుంటే అడిగేయండి. 

పిల్లవాడు: 

మీరు పాఠం చెప్తున్నప్పుడు మధ్యలో చీపురు తీసుకుని ఇల్లు ఊడుస్తూ కనబడ్డాడు, ఆయన మీ హస్బెండా మేడం?

Comments