Telugu Jokes : బర్త్ డే గిఫ్టు.. ఒక రింగు ఇవ్వగలవా..? Monday, March 30, 2026 Get link Facebook X Pinterest Email Other Apps బర్త్ డే గిఫ్టు.. ఒక రింగు ఇవ్వగలవా..? ప్రేయసి: "రేపు నా పుట్టినరోజు . ఉదయాన్నే బర్త్ డే గిఫ్టుగా నాకు ఒక రింగు ఇవ్వగలవా..?" ప్రేమికుడు : "సెల్‌ఫోన్‌కు రింగ్ ఇవ్వమంటావా..? ల్యాండ్ లైండ్‌ను రింగ్ ఇవ్వమంటావా? Comments
Comments
Post a Comment