Telugu Jokes : తాగినపుడు నువ్వు చాలా అందంగా వుంటావు

తాగినపుడు నువ్వు చాలా అందంగా వుంటావు

శ్రీను:

 "తాగినపుడు నువ్వు చాలా అందంగా వుంటావు రాణి.

రాణి:

 "అవునా, కానీ నేను ఎప్పుడూ తాగలేదే" 

శ్రీను:

 "నువ్వు కాదు డార్లింగ్... నేను తాగినపుడు" చెప్పాడు శ్రీను.

Comments