అమ్మాయిలందరిని నేను సృష్టించాను, వాళ్లని భార్యలుగా మీరు చేసుకున్నారు
భక్తుడు :
దేవుడా అమ్మాయిలు అందరూ అందంగా, వినయంగా వుంటారు మరి భార్యలు అలా ఎందుకుండరు..?
దేవుడు :
పిచ్చివాడా... అమ్మాయిలందరిని నేను సృష్టించాను, వాళ్లని భార్యలుగా మీరు చేసుకున్నారు.... అది మీ ఖర్మ...
Comments
Post a Comment